(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 060

॥ శ్రీః ॥
5.60. అధ్యాయః 060
Mahabharata - Udyoga Parva - Chapter Topics
ధృతరాష్ట్రేణ దుర్యోధనం ప్రతి స్వపరపక్షయోః బలాబలవిమర్శనేన పాండవేషు పుత్రప్రేంణా ధర్మాదిదేవానాం సాహాయ్యకరమాభిధానపూర్వకం స్వస్య శమాభిరోచనవచనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-60-0x(3579)(34103)
సంజయస్య వచః శ్రుత్వా ప్రజ్ఞాచక్షుర్జనేశ్వరః।
తతః సంఖ్యాతుమారేభే తద్వచో గుణదోషతః ॥ 5-60-1(34104)
ప్రసంఖ్యాయ చ సౌక్ష్ంయేణ గుణదోషాన్విచక్షణః।
యథావన్మతితత్త్వేన జయకామః సుతాన్ప్రతి ॥ 5-60-2(34105)
బలాబలం వినిశ్చిత్య యాథాతథ్యేన బుద్ధిమాన్।
`యదా తు మేనే భూయిష్ఠం తద్వచో గుణదోషతః ॥ 5-60-3(34106)
పునరేవ కురూణాం చ పాండవానాం చ బుద్ధిమాన్ ।'
శక్తిం శంఖ్యాతుమారేభే తదా వై మనుజాధిపః ॥ 5-60-4(34107)
దేవమానుషయోః శక్త్యా తేజసా చైవ పాండవాన్।
కురూఞ్శక్త్యాఽల్పతరయా దుర్యోధనమథాబ్రవీత్ ॥ 5-60-5(34108)
దుర్యోధనేయం చింతా మే శశ్వన్న వ్యుపశాంయతి।
సత్యం హ్యేతదహం మన్యే ప్రత్యక్షం నానుమానతః ॥ 5-60-6(34109)
ఆత్మజేషు పరం స్నేహం సర్వభాతిని కుర్వతే।
ప్రియామి చైషాం కుర్వంతి యథాశక్తి హితాని చ ॥ 5-60-7(34110)
ఏవమేవోపకర్తౄణాం ప్రాయశో లక్షయామహే।
ఇచ్ఛంతి బహులం సంతః ప్రతికర్తుం మహత్ప్రియం ॥ 5-60-8(34111)
అగ్నిః సాచివ్యర్తా స్యాత్ఖాండవే తత్కృతం స్మరన్ ।
అర్జునస్యాపి భీమేఽస్మిన్కురుపాండుసమాగమే ॥ 5-60-9(34112)
జాతిగృద్ధ్యాఽభిపన్నాశ్చ పాణ్·డవానామనేకశః।
ధర్మాదయః సమేష్యంతి సమాహూతా దివౌకసః ॥ 5-60-10(34113)
భీష్మద్రోణకృపాదీనాం భయాదశనిసన్నిభం ।
రిరక్షిషంతః సంరభ్యం గమిష్యంతీతి మే మతిః ॥ 5-60-11(34114)
తే దేవైః సహితాః పార్థా న శక్యాః ప్రతివీక్షితుం ।
మానుషేణ నరవ్యాఘ్రా వీర్యవంతోఽస్త్రపారగాః ॥ 5-60-12(34115)
దురాసదం యస్య దివ్యం గాండీవం ధనురుత్తమం ।
వారుణౌ చాక్షయౌ దివ్యౌ శరపూర్ణౌ మహేషుధీ ॥ 5-60-13(34116)
వానరశ్చ ధ్వజే దివ్యో నిఃసంగే ధూమవద్గతిః ।
రథశ్చ చతురంతాయాం యస్య నాస్తి సమః క్షితౌ ॥ 5-60-14(34117)
మహామేఘనిభశ్చాపి నిర్ఘోషః శ్రూయతే జనైః ।
మహాశనిసమః శబ్దఃత శాత్రవాణాం భయంకరః ॥ 5-60-15(34118)
యం చాతిమానుషం వీర్యే కృత్స్నో లోకో వ్యవస్యతి।
దేవానామపి జేతారం యం విదుః పార్థివా రణే ॥ 5-60-16(34119)
శతాని పంచ చైవేషూన్యో గృహ్ణన్నైవ దృశ్యతే।
నిమేషాంతరమాత్రేణ ముంచందూరం చ పాతయన్ ॥ 5-60-17(34120)
యమాహ భీష్మో ద్రోణశ్చ కృపో ద్రౌణిస్తథైవ చ ।
మద్రరాజస్తథా శల్యో మధ్యస్థా యే చ మానవాః ॥ 5-60-18(34121)
యుద్ధాయావస్థితం పార్థం పార్థివైరతిమానుషైః ।
అశక్యం రథశార్దూలం పరాజేతుమరిందమం ॥ 5-60-19(34122)
క్షిపత్యేకేన వేగేన పంచబాణశతాని యః।
సదృశం బాహువీర్యేణ కార్తవీర్యస్య పాండవం ॥ 5-60-20(34123)
తమర్జునం మహేష్వాసం మహేంద్రోపేంద్రవిక్రమం।
నిఘ్నంతమివ పశ్యాభి విమర్దేఽస్మిన్మహాహవే ॥ 5-60-21(34124)
ఇత్యేవం చింతయన్కృత్స్నమహోరాత్రాణి భారత ।
అనిద్రో నిఃసుఖశ్చాస్మి కురూణాం శమచింతయా ॥ 5-60-22(34125)
క్షయోదయోఽయం సుమహాన్కురూణాం ప్రత్యుపస్థితః।
అస్య చేత్కలహన్యాంతః శమాదన్యో న విద్యతే ॥ 5-60-23(34126)
శమో మే రోచతే నిత్యం పార్థైస్తాత న విగ్రహః ।
కురుభ్యో హి సదా మన్యే పాండవాఞ్శక్తిమత్తరాన్ ॥ ॥ 5-60-24(34127)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి యానసంధిపర్వణి షష్టితమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-60-5 శక్త్యా పరిచ్ఛిద్యేతి శేష్ఠః ॥
5-60-9 భీమే భయంకరే ॥
5-60-10 జాతిగృద్ధ్యా జన్మగ్రహణాద్ధేతోః యుధిష్ఠిరాదీనాం పితరో ధర్మాదయోపి తేషాం సహాయాః సంతి ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.